summaryrefslogtreecommitdiff
path: root/chromium/chrome/app/resources/terms/terms_te.html
blob: c04c5a26a20b807ccac86e2fe03fb7f46215e0c1 (plain)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
<!DOCTYPE HTML PUBLIC "-//W3C//DTD HTML 4.01 Transitional//EN"
"http://www.w3.org/TR/html4/loose.dtd">
<html DIR="LTR">
<head>
<meta http-equiv="Content-Type" content="text/html; charset=UTF-8">
<link rel="icon" type="image/ico" href="/tools/dlpage/res/chrome/images/chrome-16.png"><title>Google Chrome సేవా నిబంధనలు</title>
<style>
body { font-family:Arial; font-size:13px; }
h2 { font-size:1em; margin-top:0 }
</style>
<script type="text/javascript">
function carry_tracking(obj) {
    var s = '(\\?.*)';
    var regex = new RegExp(s);
    var results = regex.exec(window.location.href);
  if (results != null) {
    obj.href = obj.href + results[1];
  } else {
    s2 = 'intl/([^/]*)';
    regex2 = new RegExp(s2);
    results2 = regex2.exec(window.location.href);
    if (results2 != null) {
      obj.href = obj.href + '?hl=' + results2[1];
    }
  }
}
</script></head>

<body>
<h2>Google Chrome సేవా నిబంధనలు</h2>
<p>ఈ సేవా నిబంధనలు Google Chrome యొక్క ఆచరించదగ్గ కోడ్ సంస్కరణకు వర్తిస్తాయి. Google Chrome కోసం సోర్స్ కోడ్ chrome://credits వద్ద ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైసెన్స్ ఒప్పందం క్రింద ఉచితంగా అందుబాటులో ఉంటుంది.</p>
<p><strong>1. Googleతో మీ సంబంధం</strong></p>
<p>1.1 మీరు ఉపయోగించే Google ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్, సేవలు మరియు వెబ్ సైట్‌లు (ఈ పత్రంలోని అన్నీ "సేవలు"గా ప్రస్తావించబడినవి మరియు మీకు వ్రాత పూర్వక ఒప్పందం ఉన్న Google ద్వారా అందించబడిన వేరే సేవలు మినహాయించి) మీకు మరియు Googleకు మధ్య ఉన్న చట్టపరమైన ఒప్పందం యొక్క నిబంధనలు. “Google” అంటే  Google Inc.,దాని ప్రధాన వ్యాపార ప్రాంతం 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United Statesలో ఉంది. ఆ ఒప్పందం ఎలా రూపొందించబడింది మరియు దాని నిబంధనలు కొన్ని ఎలా అమర్చబడ్డాయో ఈ పత్రం వివరిస్తుంది.</p>
<p>1.2 మీరు Googleతో వ్రాతపూర్వకంగా అంగీకరించే వరకు, Googleతో ఉన్న మీ ఒప్పందం, ఈ పత్రంలోని నిబంధనలు మరియు షరతులు మీకు ఎల్లప్పుడూ వర్తిస్తాయి. వీటన్నింటిని కలిపి క్రింద "యూనివర్సల్ నిబంధనలు"గా ప్రస్తావించబడ్డాయి. Google Chrome సోర్స్ కోడ్ కోసం ఓపెన్ సోర్స్ సాప్ట్‌వేర్ లైసెన్స్‌లు ప్రత్యేక వ్రాతపూర్వక ఒప్పందాలు నిర్వచిస్తున్నాయి. పరిమితి విస్తరణ వరకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు కొన్నిసార్లు ఈ యూనివర్సల్ నిబంధనలను భర్తీ చేయవచ్చు మరియు ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు Google Chrome లేదా Google Chrome యొక్క నిర్దిష్ట జోడించబడిన భాగం ఉపయోగం కోసం Googleతో మీ ఒప్పందాన్ని నిర్వహిస్తుంది.</p>
<p>1.3 Googleతో మీ ఒప్పందం ఈ పత్రానికి అపెండిక్స్ A లో సెట్ చేసిన నిబంధనలు మరియు సేవలకు వర్తించదగిన ఏదైనా చట్టపరమైన నోటీసుల యొక్క నిబంధనలు, యూనివర్సల్ నిబంధనలకు అదనంగా వర్తిస్తాయి. ఇవన్నీ క్రింద "అదనపు నిబంధనలు"గా ప్రస్తావించబడ్డాయి. ఒక సేవకు వర్తించబడే అదనపు నిబంధనలు, ఇవి మీరు చదివేందుకు ఆ సేవలోను లేదా మీ ఉపయోగం ద్వారా మీరు ప్రాప్తి చేయవచ్చు.</p>
<p>1.4 యూనివర్సల్ నిబంధనలు, అదనపు నిబంధనలతో కలిపి, సేవలకు మీ ఉపయోగంతో సంబంధించి మీకు మరియు Google మధ్య ఒక చట్టపరంగా ఉన్న ఒప్పందాన్ని రూపొందించాయి. మీరు వాటిని జాగ్రత్తగా చదవడానికి సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. సమిష్టిగా, ఈ చట్టపరమైన ఒప్పందం "నిబంధనలు"గా క్రింద ప్రస్తావించబడింది.</p>
<p>1.5 అదనపు నిబంధనలు మరియు యూనివర్సల్ నిబంధనల మధ్య ఏదైనా తేడా ఉంటే, ఆ సేవకు సంబంధించి అదనపు నిబంధనలు ప్రాధాన్యత వహిస్తాయి.</p>
<p><strong>2. నిబంధనలను అంగీకరించడం</strong></p>
<p>2.1 మీరు సేవలను ఉపయోగించడానికి ముందుగా నిబంధనలను అంగీకరించాలి. మీరు నిబంధనలను అంగీకరించకపోతే, మీరు సేవను ఉపయోగించకూడదు.</p>
<p>2.2 మీరు ఈ క్రింది విధాలలో నిబంధనలను అంగీకరించవచ్చు:</p>
<p>(ఎ) నిబంధనలను ఆమోదించడానికి లేదా అంగీకరించడానికి క్లిక్ చేయడం ద్వారా, ఏ సేవ కోసం అయినా వినియోగదారు ఇంటర్‌ఫేస్‌లో Google ద్వారా ఈ ఎంపిక మీకు అందుబాటులో ఉంటుంది; లేదా</p>
<p>(B) సేవలను ఉపయోగించడం ద్వారా అంగీకరించవచ్చు. అలాంటప్పుడు, మీరు సేవలను ఉపయోగించే క్షణం నుండి మీరు నిబంధనలను అంగీకరించనట్లుగా Google భావిస్తుందని మీరు అర్థం చేసుకుని, ఆమోదించాలి.</p>
<p><strong>3. నిబంధనల యొక్క భాష</strong></p>
<p>3.1 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా సంస్కరణ యొక్క అనువాదాన్ని మీకు Google కేవలం మీ అనుకూలత కోసమే అందిస్తున్నదని మరియు నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా సంస్కరణలు మాత్రమే మీకు Googleతో ఉన్న సంబంధానికి వర్తిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>3.2 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా సంస్కరణ మరియు అనువాదం మధ్య తేడాలు ఉన్నట్లయితే, ఇంగ్లీష్ భాషా సంస్కరణకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.</p>
<p><strong>4. Google ద్వారా సిద్ధంగా ఉన్న సేవలు</strong></p>
<p>4.1 ప్రపంచవ్యాప్తంగా Google (“సహయోగ సంస్థలు మరియు ఉప సంస్థలు”) సహయోగ మరియు చట్టపరమైన ఉప సంస్థలను కలిగి ఉంది. కొన్ని సందర్భాల్లో, Google తరపున ఈ సంస్థలే మీకు సేవలను అందిస్తాయి. మీకు సేవలను అందించడానికి సహయోగ సంస్థలు మరియు ఉప సంస్థలు హక్కు కలిగి ఉంటాయని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.</p>
<p>4.2 Google ప్రతి నిత్యం దాని వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి తరచుగా క్రొత్త మార్పులు చేస్తోంది. Google అందిస్తున్న సేవల స్వరూపము మరియు స్వభావం మీకు తెలియజేయకుండా క్రొత్త మార్పులను చెయ్యవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు</p>
<p>4.3 నిరంతరంగా కొనసాగే ఈ క్రొత్త మార్పులను చేర్చే భాగంగా, మీకు లేదా వినియోగదారులకు సాధారణంగా తమ స్వంత అభీష్టానుసారం అందించే సేవలను (లేదా సేవల్లోని ఏదైనా లక్షణాలు) Google మీకు ముందస్తుగా తెలియజేయకుండానే (శాశ్వతంగా లేదా తాత్కాలికంగా) ఆపివేయవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. మీరు ఈ సేవలను ఏ సమయంలో అయినా ఉపయోగించడం ఆపివేయవచ్చు. మీరు సేవలను ఉపయోగించడాన్ని ఆపుతున్నట్లు Googleకు మీరు ప్రత్యేకంగా తెలియజెయ్యనవసరం లేదు.</p>
<p>4.4 మీ ఖాతాకు ప్రాప్తిని Google ఆపివేస్తే, సేవలు, మీ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఫైళ్లు లేక మీ ఖాతాలో ఉన్న ఇతర కంటెంట్‌ను ప్రాప్తి చెయ్యడం నుంచి నిరోధించబడతారని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>5. మీ ద్వారా సేవల ఉపయోగం</strong></p>
<p>5.1 అనుమతించబడిన సేవలను మీరు కేవలం (ఎ) నిబంధనలు మరియు (బి) వర్తించే చట్టం, రెగ్యులేషన్ లేదా సాధారణంగా ఆమోదించబడే అభ్యాసాలు లేదా సంబంధిత చట్టాల్లోని మార్గదర్శకాలు (యునైటెడ్ స్టేట్స్ లేదా ఇతర సంబంధిత దేశాల నుంచి డేటా లేదా సాఫ్ట్‌వేర్ ఎగుమతికి సంబంధించిన ఏదైనా చట్టాలతో సహా) కోసం ఉపయోగిస్తారని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>5.2 మీరు సేవలలో (లేదా సేవలకు కనెక్ట్ చెయ్యబడిన సర్వర్‌లు మరియు నెట్‌వర్క్‌లో) జోక్యం చేసుకునే లేక అంతరాయం కలిగించే ఏ కార్యాచరణలోనూ పాలుపంచుకోరని అంగీకరిస్తున్నారు.</p>
<p>5.3 మీకు Google తో ప్రత్యేకించి విడిగా ఒప్పందం ఉంటే తప్ప, ఈ సేవలను మీరు ఏ ప్రయోజనం కోసమైనా సరే పునరుత్పత్తికి, నకలు, కాపీ, విక్రయించడం, వ్యాపారం లేదా పునఃవిక్రయం వంటివి చెయ్యడానికి పాల్పడరని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>5.4 నిబంధనలలోని ఏ అనివార్య అంశాలనైనా మీరు ఉల్లంఘించిన పక్షంలో (Google మీకు లేక మూడవ పార్టీకి బాధ్యత వహించదని) మరియు అలాంటి ఉల్లంఘన కారణంగా ఎదురయ్యే ఫలితాలకు (Googleకు అసౌకర్యం కలిగించే విధంగా నష్టం, హానితో సహా) మీరే పూర్తి బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>6. గోప్యత మరియు మీ వ్యక్తిగత సమాచారం</strong></p>
<p>6.1 Google యొక్క డేటా రక్షణ అభ్యాసాల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి http://www.google.com/privacy.html మరియు http://www.google.com/chrome/intl/en/privacy.html వద్ద Google గోప్యతా విధానాన్ని చదవండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని Google ఎలా పరిగణిస్తుందో మరియు మీ గోప్యతను ఎలా రక్షిస్తుందో ఈ విధానం వివరిస్తుంది.</p>
<p>6.2 Google గోప్యతా విధానాలకు అనుగుణంగా మీరు మీ డేటాను ఉపయోగించడానికి అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>7. సేవల్లో ఉన్న కంటెంట్</strong></p>
<p>7.1 మీరు ఉపయోగిస్తున్న సేవల్లో మీరు ప్రాప్తి చేసే మొత్తం సమాచారానికి (డేటా ఫైళ్ళు, వ్రాతపూర్వక టెక్స్ట్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, సంగీతం, ఆడియో ఫైళ్లు లేదా ఇతర ధ్వనులు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు లేదా ఇతర చిత్రాలు వంటివి) కంటెంట్‌ను తయారుచేసిన వ్యక్తిదే పూర్తి బాధ్యత అని మీకు అర్థమైందని మీరు అంగీకరిస్తున్నారు. ఇటువంటి సమాచారం అంతా “కంటెంట్” పేరుతో క్రింద ప్రస్తావించబడింది.</p>
<p>7.2 మీకు సేవలలో భాగంగా సమర్పించిన కంటెంట్ ఆ కంటెంట్‌ను Googleకి సేవలలోని ప్రకటనలకు, సేవలలోని ప్రాయోజిత కంటెంట్‌కు పరిమితం కాకుండా Googleకు (లేదా ఇతర వ్యక్తులు లేదా వారి తరపు వ్యక్తుల ద్వారా) అందించిన ప్రాయోజకులు లేక ప్రకటనకర్తలకు స్వంతమైన మేధోసంపత్తి హక్కులచే రక్షించబడి ఉండవచ్చని మీరు తెలుసుకోవాలి. Google లేదా ఈ కంటెంట్ యజమానులు ఏదైనా విడి ఒప్పందంలో మీకు ప్రత్యేకించి చెప్పి ఉంటే తప్ప, ఈ కంటెంట్‌ను (మొత్తం లేదా భాగమైనా) ఆధారపడి ఉన్న విషయాలని మీరు సవరించడం, అద్దెకు ఇవ్వడం, లీజ్ కు ఇవ్వడం, అప్పుగా ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం లేదా సృష్టించడం వంటివి చేయలేరు.</p>
<p>7.3 ఏదైనా సేవ నుండి ఏదైనా లేదా మొత్తం కంటెంట్‌ను ముందస్తుగా స్క్రీన్ చేయడానికి, సమీక్షించడానికి, ఫ్లాగ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, సవరించడానికి, తిరస్కరించడానికి లేదా తీసివేయడానికి Google హక్కును (అయితే తప్పనిసరి నియమాలు లేవు) ఉంచుకుంటుంది. కొన్ని సేవలకు సంబంధించి, అభ్యంతరమైన లైంగిక కంటెంట్‌ను ఫిల్టర్ చెయ్యడానికి Google ఉపకరణాలను అందించవచ్చు. ఈ ఉపకరణాలు సురక్షిత శోధనా ప్రాధాన్యత సెట్టింగులను కలిగి ఉంటాయి (https://support.google.com/websearch/answer/510 చూడండి). అదనంగా, మీరు అభ్యంతరమైనదిగా కనుగొన్న కంటెంట్‌కు ప్రాప్తిని పరిమితం చెయ్యడానికి వాణిజ్యపరంగా ఎన్నో సేవలు మరియు సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి.</p>
<p>7.4 మీరు ఈ సేవలను ఉపయోగించడం ద్వారా శిక్షార్హమైన, అశ్లీలమైన లేక అభ్యంతరకరమైన కంటెంట్‌ని మీరు చూడవచ్చని గ్రహించి, ఇందుకు సంబంధించి, మీ స్వంత పూచీతో సేవలను ఉపయోగిస్తున్నారని మీకు అర్ధమైనట్లు మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>7.5 మీరు ఈ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు సృష్టించే, బదిలీ చేసే లేదా ప్రదర్శించే ఏదైనా కంటెంట్‌కు మరియు మీ చర్యల ద్వారా కలిగే ఫలితాలకు (Googleను దెబ్బతీసే నష్టం, ప్రమాదంతో సహా) మీరే పూర్తిగా బాధ్యులని (మరియు మీకు లేదా మూడవ పార్టీకి Google బాధ్యత వహించదని) మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>8. యాజమాన్య హక్కులు</strong></p>
<p>8.1 సేవలలో ఉన్న ఏవైనా మేధోసంపత్తి హక్కులతో సహా (ఆ హక్కులు నమోదు చేయబడి ఉన్నా లేకున్నా మరియు ప్రపంచంలో ఈ హక్కులు ఎక్కడ ఉనికిలో ఉన్నా) సేవలకు సంబంధించిన అన్ని చట్టపరమైన హక్కులను, టైటిల్ మరియు వడ్డీలను Google (లేదా Google లైసెన్సర్లు) యాజమాన్యం కలిగి ఉంటాయని మీరు గుర్తించాలి మరియు అంగీకరించాలి.</p>
<p>8.2 మీరు Googleకు వ్రాతపూర్వకంగా మీ అంగీకారం తెలిపి ఉంటే తప్ప, Google వ్యాపార పేర్లు, వ్యాపార చిహ్నాలు, సేవా చిహ్నాలు, వ్యాపారచిహ్నాలు, డొమైన్ పేర్లు మరియు ఇతర విలక్షణమైన బ్రాండ్ లక్షణాలను ఉపయోగించడానికి ఈ నిబంధనలు మీకు హక్కు ఇవ్వవు.</p>
<p>8.3 మీకు బ్రాండ్ లక్షణాలలో వేటినైనా ఉపయోగించడానికి హక్కు Google ఒప్పందంలోని ప్రత్యేకంగా ఉన్నట్లయితే, అటువంటి లక్షణాలను మీరు ఉపయోగించడానికి, ఆ ఒప్పందానికి, నిబంధనల యొక్క వర్తించదగిన నియమాలకు కట్టుబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు. ఈ మార్గదర్శకాలను మీరు ఆన్‌లైన్‌లో http://www.google.com/permissions/guidelines.html (లేదా ఈ కారణంగా ఎప్పటికప్పుడు Google అందించే అటువంటి మరొక URL) వద్ద వీక్షించవచ్చు.</p>
<p>8.4 ఈ క్రింది నిబంధనలను మరియు మీరు సమర్పించిన, పోస్ట్ చేసిన లేదా ప్రదర్శిస్తున్న కంటెంట్‌లో మరియు మేధోసంపత్తి హక్కులతో సహా సేవల ద్వారా (ఆ హక్కులు నమోదు చెయ్యబడి ఉన్నా లేకున్నా మరియు ప్రపంచంలో ఈ హక్కులు ఎక్కడ ఉనికిలో ఉన్నా) మీ నుండి (లేదా మీ లైసెన్సర్ల నుండి) ఏ హక్కును, టైటిల్‌ను లేక వడ్డీని పొందలేదని Google తెలియజేసి అంగీకరిస్తుంది. మీరు Googleకు వ్రాతపూర్వకంగా ఆమోదం తెలిపి ఉంటే తప్ప, ఆ హక్కులను రక్షించడంలో మరియు అమలు చేయడంలో మీదే బాధ్యత అని మరియు మీ తరపున Google బాధ్యత వహించబోదని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>8.5 మీరు సేవల్లోని సూచనలను లేదా చేర్చిన కంటెంట్‌ను (కాపీరైట్ మరియు వ్యాపార చిహ్నం ఉన్న నోటీసులతో సహా) ఏదైనా యాజమాన్య హక్కుల నోటీసులను సవరించడం, తొలగించడం లేదా మెరుగుపర్చడం చెయ్యరని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>8.6 అలా చెయ్యడానికి వ్రాతపూర్వకంగా Googleచే ప్రత్యేకంగా మీరు అధికారం పొంది ఉంటే తప్ప, సేవలను ఉపయోగించుకోవడంలో, అటువంటి చిహ్నాలు, పేర్లు లేదా వ్యాపారచిహ్నాల యజమాని లేదా అధీకృత వినియోగదారు గురించి గందరగోళం తలెత్తే రీతిలో ఏదైనా వ్యాపార చిహ్నం, సేవా చిహ్నం, వ్యాపార పేర్లు, ఏదైనా కంపెనీ లేదా సంస్థ యొక్క వ్యాపారచిహ్నాన్ని ఉపయోగించబోరని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>8.7 ఈ ఉత్పత్తి (i) వీడియోను AVC ప్రామాణిక ("AVC వీడియో")తో వర్తింపులో ఎన్‌కోడ్ చేయడానికి మరియు/లేదా (ii) వ్యక్తిగత లేదా వాణిజ్యం కాని దానిలో నిమగ్నమైన వినియోగదారు ద్వారా ఎన్‌కోడ్ చేయబడిన మరియు/లేదా AVC వీడియోను అందించడానికి లైసెన్స్ చేయబడిన వీడియో భాగస్వామి నుండి గ్రహించిన AVC వీడియోను డీకోడ్ చేయడానికి వినియోగదారు యొక్క వ్యక్తిగత మరియు వాణిజ్యం కాని ఉపయోగం కోసం AVC PATENT PORTFOLIO LICENSE క్రింద లైసెన్స్ చేయబడింది. ఏ ఇతర ఉపయోగం కోసం ఏ లైసెన్స్ మంజూరు చేయబడలేదు లేదా సూచించబడలేదు. అదనపు సమాచారం MPEG LA, L.L.C నుండి గ్రహించబడవచ్చు. HTTP://WWW.MPEGLA.COM చూడండి. </p>
<p><strong>9. Google నుండి లైసెన్స్</strong></p>
<p>9.1 Google మీకు దాని సేవల్లోని భాగంగా వ్యక్తిగత, ప్రపంచవ్యాప్త, రాయల్టీ రహిత, కేటాయించలేని మరియు మినహాయింపు లేని లైసెన్స్‌ను (క్రింద ఉన్న "సాఫ్ట్‌వేర్" వలె ప్రస్తావించబడిన) Google సాఫ్ట్‌వేర్‌ను మీరు ఉపయోగించడానికి మీకు అందిస్తుంది. నిబంధనల ద్వారా అనుమతించబడిన, Google ద్వారా అందించబడిన సేవలను మీరు ఉపయోగించుకోవడానికి మరియు వాటి ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఈ లైసెన్స్ ఉపయోగపడుతుంది.</p>
<p>9.2 1.2 విభాగానికి లోబడి, మీరు ఇది చట్టంచే అనుమతించబడి లేదా అవసరమైతే తప్ప లేదా మీరు వ్రాతపూర్వకంగా Google ద్వారా చాలా చేయగలరని నిర్థిష్టంగా చెబితే తప్ప రివర్స్ ఇంజనీరింగ్, డీకంపైల్ లేదా మరొకవిదంగా సాఫ్ట్‌వేర్ లేదా ఏదైనా భాగం యొక్క సోర్స్ కోడ్‌ను పొందడానికి ప్రయత్నించడం యొక్క పనిని మీరు కాపీ చేయడం, సవరించడం, సృష్టించడం చేయలేరు (మరియు మీరు దీనికి ఎవరినా అనుమతించలేరు).</p>
<p>9.3 విభాగం 1.2కి సంబంధించి, మరిన్ని చేయడానికి Google మీకు వ్రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప, మీరు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి మీ హక్కులను కేటాయించలేరు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి మీ హక్కుల ద్వారా భద్రత ఆసక్తులను మంజూరు చేయలేరు లేదా మరొక విధంగా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి మీ హక్కుల యొక్క ఏదైనా భాగాన్ని బదిలీ చేయలేరు.</p>
<p><strong>10. మీ నుండి కంటెంట్ లైసెన్స్</strong></p>
<p>10.1 సేవలలో లేదా సేవల ద్వారా మీరు సమర్పించిన, పోస్ట్ చేసిన లేదా ప్రదర్శించిన కంటెంట్‌లో మీరు ఇప్పటికే ఉంచిన కాపీరైట్ లేదా ఏదైనా ఇతర హక్కులు అలాగే ఉంటాయి.</p>
<p><strong>11. సాఫ్ట్‌వేర్ నవీకరణలు</strong></p>
<p>11.1 మీరు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ సమయానుకూలంగా Google నుండి స్వయంచాలకంగా నవీకరణలను డౌన్‌లోడ్ చేసి వ్యవస్థాపించవచ్చు. ఈ నవీకరణలు సేవలను అభివృద్ధి పరచడానికి, మెరుగుపరచడానికి మరియు మరింతగా వృద్ధి చెయ్యడానికి రూపొందించబడినవి మరియు ఇవి బగ్ పరిష్కరణలు, మెరుగైన కార్యక్షమత, క్రొత్త సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌లు మరియు పూర్తిగా క్రొత్త సంస్కరణల రూపం తీసుకోవచ్చు. సేవలను ఉపయోగించుకోవడంలో భాగంగా అటువంటి నవీకరణలను అందుకోవడానికి (మరియు వాటిని Google మీకు అందచేయడానికి) అనుమతిస్తున్నట్లు మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>12. Googleతో మీ సంబంధాన్ని ముగించడం</strong></p>
<p>12.1 ఈ క్రింద సృష్టించిన నిబంధనలు మీరు లేదా Google మీ ఇరువురి మధ్య గల సంబంధాన్ని ఆపివేసేవరకు వర్తిస్తాయి.</p>
<p>12.2 Google మీతో కుదుర్చుకున్న చట్టపరమైన ఒప్పందాన్ని, ఈ క్రింది పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా ముగించవచ్చు:</p>
<p>(ఎ) మీరు నిబంధనలలో ఏ నియమాన్ని అయినా ఉల్లంఘించిన పక్షంలో (లేదా నిబంధనలకు అనుగుణంగా మీరు వ్యవహరించలేకపోయినప్పుడు లేదా మీరు నిబంధనలను పాటించలేకపోయిన పక్షంలో); లేదా</p>
<p>(బి) చట్టప్రకారం Google అలా చర్యలు చేపట్టాల్సిన సందర్భంలో (ఉదాహరణకు, మీ సేవల నియమం చట్టవ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదా మారినప్పుడు); లేదా</p>
<p>(సి) మీకు సేవలను అందించడానికి Google కుదుర్చుకున్న భాగస్వామి Googleతో తన సంబంధాన్ని రద్దు చేసినప్పుడు లేదా మీకు సేవలను అందించే ప్రతిపాదనను ఆపివేసినప్పుడు; లేదా</p>
<p>(డి) మీరు నివశిస్తున్న లేదా సేవలను ఉపయోగించుకుంటున్న దేశంలోని వినియోగదారులకు సేవలను ఇకపై అందించకూడదని Google తన వైఖరిని మార్చుకుంటున్నప్పుడు; లేదా</p>
<p>(ఇ) Google యొక్క అభిప్రాయం ప్రకారం మీకు Google ద్వారా అందుతున్న సేవల నియమం వాణిజ్యపరంగా లాభదాయకం కానప్పుడు.</p>
<p>12.3 నిబంధనలలోని 4వ విభాగంలోని సేవల నియమానికి సంబంధించిన Google హక్కులను ఈ విభాగం ఏ మాత్రం ప్రభావితం చెయ్యదు.</p>
<p>12.4 ఈ నిబంధనలు ముగిసిపోయినప్పుడు, మీరు మరియు Google పొందుతున్న చట్టపరమైన హక్కులు, విధులు, బాధ్యతలు (లేదా నిబంధనలు అమల్లో ఉన్న కాలంలో దఖలుపడినవి) లేదా నిరవధికంగా కొనసాగించబడేవి, ఈ ముగింపు ప్రభావానికి గురికావు మరియు 19.7 పేరాలోని నియమాలు అలాంటి హక్కులు, విధులు మరియు బాధ్యతలకు నిరవధికంగా వర్తిస్తాయి.</p>
<p><strong>13. హామీల మినహాయింపు</strong></p>
<p>13.1 నష్టాలకు చట్టపరంగా మినహాయించబడిన లేదా వర్తించే చట్టం మేరకు పరిమితి లేకున్నా ఈ నిబంధనల్లోని ఏదీ, 13 మరియు 14 విభాగాలతో సహా, GOOGLE యొక్క వారెంటీ లేదా చట్టపరమైన బాధ్యతల నుంచి మినహాయించదు లేదా పరిమితం చెయ్యదు. అశ్రద్ధ, ఒప్పంద ఉల్లంఘన లేదా వర్తించే నిబంధనల ఉల్లంఘన లేదా ఆకస్మిక హాని లేదా సంభవ హాని మూలంగా కలిగే నష్టం లేదా హానికి కొన్ని చట్టసమ్మతమైన పరిధులు హామీలు లేదా షరతులు లేదా చట్టపరమైన బాధ్యతల పరిమితి లేదా మినహాయింపును అనుమతించవు. అదే విధంగా, మీకు మరియు మా చట్టపరమైన బాధ్యతలకు అనుమతించిన చట్టం యొక్క గరిష్ట పరిమితి మేరకు మీ చట్టసమ్మతమైన పరిధిలోని చట్టపరమైన పరిమితులు వర్తిస్తాయి.</p>
<p>13.2 మీ స్వంత బాధ్యతతోనే ఈ సేవలను మీరు ఉపయోగించుకోవడం జరుగుతుందని మరియు సేవలు &quot;యధాతథం&quot;గా మరియు "లభ్యతను బట్టే" అందించబడతాయని మీరు స్పష్టంగా అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు.</p>
<p>13.3 ప్రత్యేకంగా, GOOGLE, దాని అనుబంధ సంస్థలు మరియు సహసంస్థలు, దాని లైసెన్సర్లు ఈ క్రింది అంశాలకు మీకు పూచీ ఇవ్వవు:</p>
<p>(ఎ) మీరు ఉపయోగించే ఈ సేవలు మీ అవసరాలనన్నింటినీ తీరుస్తాయని,</p>
<p>(బి) ఈ సేవలను మీరు నిరంతరాయంగా, సకాలంలో, సురక్షితంగా లేదా లోపరహితంగా ఉంటాయని,</p>
<p>(సి) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మీరు పొందిన ఎలాంటి సమాచారం అయినా నిర్దిష్టంగా లేక నమ్మదగినదిగా ఉంటాయని మరియు</p>
<p>(డి) మీరు ఉపయోగించే ఈ సేవలలో భాగంగా మీకు అందించిన ఏదైనా సాఫ్ట్‌వేర్ యొక్క ఆపరేషన్ లేదా చర్యలోని లోపాలు సరిదిద్దబడతాయని.</p>
<p>13.4 మీరు సేవల ఉపయోగం ద్వారా డౌన్‌లోడ్ చేసిన లేదా ఇతరత్రా సంగ్రహించిన ఏ విషయం అయినా మీ సొంత విచక్షణ మరియు బాధ్యత ఆధారంగానే జరుగుతుందని మరియు అటువంటి విషయాన్ని డౌన్‌లోడ్ చేసిన ఫలితంగా మీ కంప్యూటర్‌కు లేదా మరొక పరికరానికి జరిగిన నష్టం మరియు డేటా నష్టానికి మీరే పూర్తి బాధ్యత వహిస్తున్నారు.</p>
<p>13.5 GOOGLE నుంచి లేదా సేవ ద్వారా పొందిన మౌఖిక లేక వ్రాతపూర్వక సందేశం లేదా సమాచారం, నిబంధనలలో బహిరంగంగా ప్రకటించని ఎలాంటి హామీని సృష్టించదు.</p>
<p>13.6 Google ఏవైనా ప్రత్యక్ష లేక పరోక్ష హామీలు సహా, నిర్దిష్ట ప్రయోజనానికి తగిన విధంగా ఉన్న మరియు మార్కెట్లోకి తేవడానికి వీలైన పరోక్ష హామీలను షరతులను GOOGLE బహిరంగంగా బాధ్యత నిరాకరిస్తోంది.</p>
<p><strong>14. బాధ్యతల పరిమితి</strong></p>
<p>14.1 పై 13.1 పేరాలోని నియమం మొత్తానికి సంబంధించి, GOOGLE, దాని అనుబంధ సంస్థలు మరియు దాని లైసెన్సర్లు మీకు ఈ క్రింది అంశాలలో బాధ్యత వహించరు:</p>
<p>(ఎ) ఎటువంటి చట్టపరమైన బాధ్యతా సిద్ధాంతం కారణంగా అయినా సరే మీకు జరిగిన ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష, అప్రధాన, ప్రత్యేక సాధారణ లేదా అసాధారణ నష్టాలు.. ఏదైనా రాబడి నష్టానికి పరిమితం కాకుండా (ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పొందినవి) వ్యాపార ప్రతిష్టకు, గుడ్‌విల్‌కు జరిగిన నష్టం, డేటా నష్టం, ప్రత్యామ్నాయ సరుకులు లేదా సేవల సేకరణ ఖర్చులు లేదా తెలియని ఇతర నష్టాలు;</p>
<p>(బి) ఈ క్రింద పేర్కొన్న వాటి ఫలితంగా జరిగిన నష్టానికి పరిమితం కాకుండా, మీకు జరిగిన నష్టం:</p>
<p>(I) ఈ సేవలలో ప్రకటనలు కనిపించే ప్రకటనల యొక్క సంపూర్తత, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మీరు నమ్మిన ప్రకటనదారునికి లేదా ప్రాయోజకుడికి మీకు మధ్య ఏదైనా సంబంధం లేక వ్యవహారం ఫలితంగా మీకు జరిగిన నష్టం;</p>
<p>(II) సేవల విషయంలో GOOGLE తీసుకువచ్చే ఏదైనా మార్పులు లేదా సేవల యొక్క నియమాలలో ఏవైనా శాశ్వత లేక తాత్కాలిక రద్దు (లేదా సేవలలోని లక్షణం);</p>
<p>(III) మీ సేవల ఉపయోగం ద్వారా లేదా నిర్వహించబడే లేక ప్రసారమయ్యే ఎలాంటి కంటెంట్ మరియు ఇతర వార్తావిశేషాల యొక్క తొలగింపు, పాడుచేయడం లేదా నిల్వ చేయడం;</p>
<p>(IV) నిర్దిష్టమైన ఖాతా సమాచారాన్ని GOOGLEకు అందించడంలో మీ వైఫల్యం;</p>
<p>(V) మీ పాస్వర్డ్ లేదా ఖాతా వివరాలను సురక్షితంగా మరియు గోప్యంగా ఉంచడంలో మీ వైఫల్యం;</p>
<p>14.2 ఇటువంటి నష్టాలు ఏవైనా ఎదురవుతాయని GOOGLEకు సలహా ఉన్నా లేకపోయినా లేదా అప్రమత్తంగా లేకపోయినా 14.1 పేరాలో మీపై GOOGLE బాధ్యతలకు సంబంధించిన పరిమితులు వర్తిస్తాయి.</p>
<p><strong>15. కాపీరైట్ మరియు ట్రేడ్ మార్క్ విధానాలు</strong></p>
<p>15.1 అంతర్జాతీయ మేధోసంపత్తి చట్టానికి (అమెరికాలో, Digital Millennium Copyright Actతో సహా) వర్తించే కాపీరైట్ ఉల్లంఘనలపై వచ్చిన ఆరోపణలకు స్పందించడం మరియు పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారి ఖాతాలను రద్దుచేయడం అనేది Google యొక్క విధానం. Google గోప్యతా విధానం యొక్క వివరాలను http://www.google.com/dmca.htmlలో కనుగొనవచ్చు.</p>
<p>15.2 http://www.google.com/tm_complaint.htmlలో తమ ప్రకటనల వ్యాపారం, వివరాలకు సంబంధించి Google నిర్వహించే వ్యాపార చిహ్నం ఆరోపణల విధానాన్ని మీరు చదవవచ్చును.</p>
<p><strong>16. ప్రకటనలు</strong></p>
<p>16.1 ప్రకటన యొక్క రాబడులచే కొన్ని సేవలు మద్దతివ్వబడుతున్నాయి మరియు ప్రకటనలు, ప్రమోషన్లను ప్రదర్శించవచ్చు. సేవలు లేదా ఇతర సమాచారం ద్వారా తయారు చెయ్యబడిన సేవలు, ప్రశ్నలలో నిల్వచెయ్యబడిన సమాచారం యొక్క కంటెంట్‌కు ఈ ప్రకటనలు లక్ష్యంగా ఉండవచ్చు.</p>
<p>16.2 సేవల్లో Google ద్వారా ప్రకటించబడిన శైలి, రీతి, పరిధి అనేవి మీకు నిర్దిష్ట నోటీసు ఇవ్వకుండానే మార్చడం జరుగుతుంది.</p>
<p>16.3 Google మీకు సేవల ఉపయోగం కోసం ప్రాప్తిని మంజూరు చేయడంలో, అటువంటి ప్రకటనలను Google తమ సేవలలో ఉంచుతుందని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>17. ఇతర కంటెంట్</strong></p>
<p>17.1 ఈ సేవలు ఇతర వెబ్ సైట్‌లు, కంటెంట్ లేదా వనరులకు హైపర్‌లింక్‌లను పొందుపర్చి ఉండవచ్చు. Google కాకుండా ఇతర కంపెనీలు లేదా వ్యక్తులు అందించిన ఎ లాంటి వెబ్ సైట్‌లు లేక వనరులపై Googleకు నియంత్రణ ఉండకపోవచ్చు.</p>
<p>17.2 అటువంటి బాహ్య సైట్‌లు లేదా వనరుల లభ్యత పట్ల Googleకు బాధ్యత లేదని మరియు అలాంటి వెబ్‌సైట్‌లు లేక వనరుల నుండి ఎలాంటి ప్రకటనలు, ఉత్పత్తులు లేక ఇతర సామగ్రిని అది ఆమోదించదని మీరు గ్రహించి, అంగీకరిస్తున్నారు.</p>
<p>17.3 అటువంటి బాహ్య సైట్‌లు లేదా వనరుల లభ్యత ఫలితంగా లేక అటువంటి సైట్‌లు లేదా వనరుల నుండి లభ్యమయ్యే ఏదైనా ప్రకటన, ఉత్పత్తులు లేక ఇతర సామగ్రి యొక్క సంపూర్తి, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మీ విశ్వసనీయత ఫలితంగా జరిగే ఎలాంటి నష్టాలకు Google బాధ్యత వహించదని మీరు గ్రహించి, అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>18. నిబంధనలలో మార్పులు</strong></p>
<p>18.1 ఎప్పటికప్పుడు యూనివర్సల్ నిబంధనల లేదా అదనపు నిబంధనల్లో Google మార్పులు చెయ్యవచ్చు. ఈ మార్పులు చేసినప్పుడు, http://www.google.com/chrome/intl/en/eula_text.html వద్ద లభించే యూనివర్శల్ నిబంధనల యొక్క క్రొత్త కాపీని Google తయారు చేస్తుంది మరియు ప్రభావిత సేవల ద్వారా ఏవైనా క్రొత్త అదనపు నిబంధనలు మీకు అందుబాటులోకి వస్తాయి.</p>
<p>18.2 యూనివర్సల్ నిబంధనలు మరియు అదనపు నిబంధనలు మారిన తేదీ తర్వాత మీరు సేవలను ఉపయోగిస్తే, నవీకరించబడిన యూనివర్సల్ నిబంధనలు లేదా అదనపు నిబంధనలను మీరు ఆమోదిస్తున్నట్లుగా Google భావిస్తుందని గ్రహించి, అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>19. సాధారణ చట్టపరమైన నిబంధనలు</strong></p>
<p>19.1 మీరు సేవలను ఉపయోగించిన కొన్నిసార్లు, మీరు (సేవలను మీరు ఉపయోగించడం ద్వారా లేదా దాని ఫలితంగా) సర్వీస్‌ను ఉపయోగించవచ్చు లేదా సాఫ్ట్‌వేర్ భాగాన్ని డౌన్‌లోడ్ చేయవచ్చు లేదా మరొక వ్యక్తి లేదా కంపెనీ ద్వారా అందించిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ సేవలు, సాఫ్ట్‌వేర్ లేదా వస్తువులను మీరు ఉపయోగించడం మీకు మరియు సంబంధిత కంపెనీ లేక వ్యక్తికి మధ్య ప్రత్యేక నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇలా అయితే, ఈ ఇతర కంపెనీలు లేదా వ్యక్తులతో మీ చట్టపరమైన సంబంధాన్ని నిబంధనలు వ్యతిరేకించవు.</p>
<p>19.2 నిబంధనలు మీకు మరియు Googleకి మధ్య పూర్తి చట్టపర ఒప్పందాన్ని నెలకొల్పుతాయి మరియు మీ సేవల వినియోగాన్ని నిర్ణయిస్తాయి (అయితే ప్రత్యేక లిఖిత ఒప్పందంలో భాగంగా మీకు Google అందించిన ఏవైనా సేవలను మినహాయిస్తాయి) మరియు సేవలకు సంబంధించి మీకు Googleకు మధ్య ఉన్న ముందస్తు ఒప్పందాలను పూర్తిగా భర్తీ చేస్తాయి.</p>
<p>19.3 Google మీకు గమనికలను, నిబంధనలలో మార్పులతో సహా ఇమెయిల్ ద్వారా, రోజువారీ మెయిల్ ద్వారా లేదా సేవలపై పోస్టింగ్ల ద్వారా పంపవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>19.4 ఈ నిబంధనలలో పొందుపర్చి ఉన్న ఏదైనా చట్టపరమైన హక్కు లేదా నివారణను Google అమలు చేయకపోయినా లేదా అమల్లోకి తీసుకురాకపోయినా (వర్తించదగిన ఏదైనా చట్టం క్రింద Google ప్రయోజనం పొందినా), మునుపటి Google హక్కులను వదులుకున్నట్లు కాదని మరియు అటువంటి హక్కులు లేదా నివారణలు Googleకు ఇప్పటికీ అందుబాటులో ఉంటాయని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>19.5 ఈ విషయంపై అధికార పరిధి కలిగిన ఏ న్యాయస్థానమైనా ఈ నిబంధనలలో ఏదైనా నియమం చెల్లదని తీర్పు చెప్పినట్లయితే, ఇతర నిబంధనలు ప్రభావితం కాకుండా నిబంధనల నుంచి ఆ నియమం తొలగించబడుతుంది. నిబంధనలలోని మిగిలి ఉన్న నియమాలు దీని తర్వాత చెల్లుబాటు అవుతాయి మరియు అమలు చెయ్యబడతాయి.</p>
<p>19.6 Google పేరెంట్‌గా ఉన్న కంపెనీల సముదాయంలోని ప్రతి సభ్య కంపెనీ నిబంధనలకు మూడవ పార్టీ అనుభోక్తలుగా ఉంటాయని, అటువంటి ఇతర కంపెనీలు వాటికి ప్రయోజనకరంగా ఉన్న నిబంధనల యొక్క ఏ నియమాన్ని అయినా (లేదా అనుకూలంగా ఉన్న హక్కులను) ప్రత్యక్షంగా అమలు చేసే అధికారం కలిగి ఉంటాయని మరియు వాటిపై ఆధారపడతాయని మీరు నిర్థారించి, అంగీకరిస్తున్నారు. దీనిని మినహాయించి, నిబంధనల యొక్క మూడవ పార్టీ అనుభోక్తలుగా ఇతర వ్యక్తి లేదా కంపెనీ ఉండకూడదు.</p>
<p>19.7 ఈ నిబంధనలు, మరియు ఈ నిబంధనల క్రింద Googleతో మీ సంబంధం, రెండు చట్ట నియమాలకు సంబంధించిన ఘర్షణలతో నిమిత్తం లేకుండా కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాలతో నిర్ణయించబడతాయి. ఈ నిబంధనల నుంచి తలెత్తే చట్టపరమైన ఏ సమస్యనయినా పరిష్కరించుకోవడానికి సంబంధించి కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటా క్లారా జిల్లాలో ఉన్న న్యాయస్థానాల విస్తృత అధికార పరిధిలో సమర్పించడానికి మీరు మరియు Google అంగీకరిస్తున్నారు. ఇంతే కాకుండా, Google ఏ అధికార పరిధిలో అయినా సరే నిషేధ ఉత్తర్వు పరిష్కారాలకు (లేదా దానికి సమానమైన తక్షణ చట్ట ఉపశమనానికి) దరఖాస్తు పెట్టుకొనడానికి అనుమతించబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><strong>20. Google Chrome కోసం పొడిగింపులకు అదనపు నిబంధనలు</strong></p>
<p>20.1 మీరు మీ Google Chrome యొక్క కాపీలో పొడిగింపులను వ్యవస్థాపిస్తే ఈ విభాగంలోని ఈ నిబంధనలు వర్తిస్తాయి. పొడిగింపులు అనేవి Google Chrome యొక్క పనితనాన్ని సవరించగల మరియు మెరుగుపరచగల Google లేదా మూడవ పార్టీలచే అభివృద్ధి పరచబడిన చిన్న సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లు. పొడిగింపులకు మీ ప్రైవేట్ డేటాను చదవే మరియు సవరించే సామర్థ్యంతో కలిపి సాధారణ వెబ్‌పేజీల కన్నా మీ బ్రౌజర్ లేదా మీ కంప్యూటర్‌ను ప్రాప్తి చేయడానికి గొప్ప అధికారాలు ఉన్నాయి.</p>
<p>20.2 ఎప్పటికప్పుడు, Google Chrome బగ్ పరిష్కారాలు లేదా మెరుగుపరచిన పనితనానికి పరిమితం కాని దానితో కలిపి, పొడిగింపులకు అందుబాటులోని నవీకరణల కోసం రిమోట్ సర్వర్‌లతో (Google లేదా మూడవ పార్టీలచే హోస్ట్ చేయబడిన) తనిఖీ చేస్తుంది. అటువంటి నవీకరణలు స్వయంచాలకంగా మీకు ముందస్తు నోటీస్ లేకుండా అభ్యర్థించబడి, డౌన్‌లోడ్ చేయబడి మరియు వ్యవస్థాపించబడతాయని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>20.3 ఎప్పటికప్పుడు, Google డెవలపర్ నిబంధనలు లేదా ఇతర చట్టపరమైన ఒప్పందాలు, న్యాయాలు, రెగ్యులేషన్‌లు లేదా విధానాలను ఉల్లంఘించిన పొడింగింపును Google కనుగొనవచ్చు. Google సర్వర్‌ల నుండి అటువంటి పొడిగంపుల జాబితాను Google Chrome సమయానుకూలంగా డౌన్‌లోడ్ చేస్తుంది. Google దాని స్వంత అభీష్టానుసారం వినియోగదారు సిస్టమ్‌ల నుండి అటువంటి ఏదైనా పొడిగింపును రిమోట్‌గా ఆపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు. </p>
<br>
<h2>అపెండిక్స్ ఎ</h2>
<p>Adobe Systems Incorporated మరియు Adobe Software Ireland Limited (మొత్తంగా “Adobe”) ద్వారా అందించబడిన ఒకటి లేదా మరిన్ని భాగాలను Google Chrome కలిగి ఉండవచ్చు. Googleచే (“Adobe సాఫ్ట్‌వేర్”) అందించబడిన Adobe సాఫ్ట్‌వేర్ యొక్క మీ ఉపయోగం క్రింది అదనపు నిబంధనలకు సంబంధించినది (“Adobe Terms”). మీరు, Adobe సాఫ్ట్‌వేర్‌ను అందుకునే అంశం "ఉపలైసెన్సీ"గా ప్రస్తావించబడుతుంది.</p>
<p>1. లైసెన్స్ పరిమితులు.</p>
<p>(a) Flash Player, 10.x సంస్కరణ బ్రౌజర్ ప్లగ్-ఇన్‌గా మాత్రమే రూపొందించబడింది. ఉపలైసెన్సీ ఏ విధంగా అయినా ఉపయోగించడానికి ఈ Adobe సాఫ్ట్‌వేర్‌ను సవరించరు లేదా పంపిణీ చేయరు అయితే వెబ్ పేజీలో తిరిగి ప్లే కావడానికి బ్రౌజర్ ప్లగ్-ఇన్ చేయాలి. ఉదాహరణకు, ఉపలైసెన్సీ బ్రౌజర్ వెలుపల అమలయ్యే అనువర్తనాలతో లోపలి చర్యను అనుమతించే క్రమంలో ఈ Adobe సాఫ్ట్‌వేర్‌ను సవరించలేరు (ఉ.దా., వ్యక్తిగత అనువర్తనాలు, విడ్గెట్‌లు, పరికరం UI).</p>  
<p>(బి) ఉపలైసెన్సీ వ్యక్తిగత అనువర్తనాల వలె వెబ్ పేజీ నుండి కంటెంట్‌ను ప్లేబ్యాక్ చేయడానికి ఉపయోగించడానికి అటువంటి పొడిగింపును అనుమతించే మార్గంలో బ్రౌజర్ ప్లగ్-ఇన్ ఇంటర్‌ఫేస్ ద్వారా Flash Player, 10.x సంస్కరణ యొక్క ఏదైనా APIలను వెల్లడించదు.</p>
<p>(సి) Chrome-Reader సాఫ్ట్‌వేర్ Adobe DRM కాకుండా డిజిటల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లు లేదా సిస్టమ్‌లను ఉపయోగించుకునే ఏదైనా PDF లేదా EPUB పత్రాలను సృష్టించడానికి ఉపయోగించబడదు.</p>
<p>(డి) Adobe DRM అన్ని Adobe DRMచే రక్షించబడిన PDF మరియు EPUB పత్రాల కోసం Chrome-Reader సాఫ్ట్‌వేర్‌లో తప్పనిసరిగా అనుమతించబడుతుంది.</p>
<p>(ఇ) Chrome-Reader సాఫ్ట్‌వేర్ సాంకేతిక నిర్ధేశాల ద్వారా అనుమతించబడదు, PDF మరియు EPUB ఆకృతులు మరియు Adobe DRM కోసం మద్దతు పరిమితం కాని Adobe సాఫ్ట్‌వేర్‌లో Adobe ద్వారా అందించబడిన ఏదైనా సామర్థ్యాలను ఆపివేయండి.</p>
<p>2. ఎలక్ట్రానిక్ ప్రేషణం. అనధికారక ఉపయోగాన్ని నిరోధించడానికి సహేతుకమైన భద్రత కొలతలకు సంబంధించి స్పష్టంగా వివరించబడితే, CD-ROM, DVD-ROM  లేదా ఇతర నిల్వ మీడియా మరియు ఎలక్ట్రానిక్ ప్రేషణాలతో కలిపి ఉపలైసెన్సీ ద్వారా Adobe సాఫ్ట్‌వేర్ యొక్క ఏదైనా పంపిణీలను ఉపలైసెన్సీ అంగీకారానికి అందించిన వెబ్ సైట్, ఇంటర్నెట్, ఇంట్రానెట్ లేదా అటువంటి సాంకేతికత ("ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌లు") నుండి Adobe సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌ను ఉపలైసెన్సీ అనుమతించవచ్చు. దీని క్రింద ఆమోదించబడిన ఎలక్ట్రానిక్ ప్రేషణాల సంబంధంతో, ఉపలైసెన్సీ ఉత్పత్తి యొక్క తుది వినియోగదారులకు భద్రత మరియు/లేదా పంపిణీ నిబంధనకు సంబంధించిన దానితో కలిపి, Adobeచే సెట్ చేయబడిన ఏదైనా సహేతుకమైన నిబంధనలను ఉపయోగించడానికి ఉపలైసెన్సీ అంగీకరిస్తున్నారు.</p>  
<p>3. EULA మరియు పంపిణీ నిబంధనలు.</p>  
<p>(ఎ) ఉపలైసెన్సీ క్రింది నిబంధనలలో ("తుది-వినియోగదారు లైసెన్స్") కనీసం ఒకదాన్ని కలిగి ఉన్న ఉపలైసెన్సీ మరియు వారి పంపిణీదారుల తరపున అమలు చేయదగిన తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందం క్రింద తుది వినియోగదారులకు Adobe సాఫ్ట్‌వేర్‌ను పంపిణీ చేశారని నిర్థారించుకోవాలి: (i) పంపిణీ మరియు కాపీ చేయడానికి వ్యతిరేకంగా నిషేధం, (ii) సవరణలు మరియు ఉత్పన్నమైన పనులకు వ్యతిరేకంగా నిషేధం, (iii) మనిషి-సామర్థ్య రూపానికి డీకంపైల్, రివర్స్ ఇంజనీరింగ్, తీసివేయడం మరియు మరొకవిధంగా Adobe సాఫ్ట్‌వేర్ తగ్గించడం, (iv) ఉపలైసెన్సీ మరియు దాని లైసెన్సర్‌లచే ఉపలైసెన్సీ ఉత్పత్తి (8వ విభాగంలో నిర్వచించిన విధంగా) యొక్క యాజమాన్యాన్ని సూచించే నియమం, (v) పరోక్ష, ప్రత్యేక, ఆకస్మిక, శిక్షాత్మక మరియు సంభవ నష్టాల నిరాకరణ, మరియు (vi) వర్తించదగిన వాటితో కలిపి ఇతర పారిశ్రామిక ప్రామాణిక నిరాకరణ మరియు పరిమితులు: చట్టం అనుమతించిన మేరకు అన్ని వర్తించదగిన చట్టపరమైన వారెంటీల నిరాకరణ.</p>
<p>(b) ఉపలైసెన్సీ Adobe నిబంధనల వలె Adobe యొక్క రక్షించదగిన నిబంధనలను కలిగి ఉన్న ఉపలైసెన్సీ మరియు దాని పంపిణీదారుల తరపున అమలు చేయదగిన పంపిణీ లైసెన్స్ ఒప్పందం క్రింద ఉపలైసెన్సీ యొక్క పంపిణీదారులకు Adobe సాఫ్ట్‌వేర్ పంపిణీ చేశారని నిర్థారించాలి.</p>  
<p>4. ఓపెన్‌సోర్స్. ఉపయోగించడం, సవరించడం మరియు/లేదా పంపిణీ చేయడం యొక్క స్థితికి అవసరంగా ఉండడానికి వివరించబడిన దానిలోని ఓపెన్ సోర్స్ లైసెన్స్ లేదా స్కీమ్‌కు అటువంటి మేథో హక్కుకు చెందిన Adobe యొక్క మేథో సంపత్తి లేదా సంపత్తి హక్కుల క్రింద మూడవ పార్టీకి ఏదైనా హక్కులు లేదా మినహాయింపులను ఉపలైసెన్సీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మంజూరు చేయలేరు లేదా మంజూరు చేయడానికి అనుమతించరు, Adobe సాఫ్ట్‌వేర్: (i) సోర్స్ కోడ్ ఫారమ్‌లో వెల్లడించడం లేదా పంపిణీ చేయడం; (ii) నిష్పాదక పనులను చేయడం కోసం లైసెన్స్ చేయడం; లేదా (iii) చార్జ్ లేకుండా తిరిగి పంపిణీ చేస్తుంది. స్పష్టీకరణ కారణానికి, ముందు జరిగిన నిబంధన పంపిణీ చేయడం నుండి ఉపలైసెన్సీని అసాధ్యం చేయదు మరియు ఉపలైసెన్సీ చార్జ్ లేకుండా Google సాఫ్ట్‌వేర్‌తో సమూహం చేసిన Adobe సాఫ్ట్‌వేర్‌ను పంపిణీ చేస్తారు.</p>
<p>5. అదనపు నిబంధనలు. ఏదైనా నవీకరణ, అప్‌గ్రేడ్, ఉపలైసెన్సీకి అందించిన Adobe సాఫ్ట్‌వేర్ (మెత్తంగా "అప్‌గ్రేడ్‌లు") క్రొత్త సంస్కరణలకు సంబంధించి, అప్‌గ్రేడ్ మరియు భవిష్యత్ సంస్కరణలకు వ్యక్తిగతంగా మరియు ఆ అప్‌గ్రేడ్ యొక్క అన్ని లైసెన్స్‌లపై Adobe ద్వారా విధించబడిన నియంత్రణల పరిధికి వ్యక్తిగతంగా వర్తించదగిన అదనపు నిబంధనలు మరియు షరతులను పొందడానికి Adobe హక్కును రిజర్వ్ చేసింది. ఉపలైసెన్సీ అటువంటి అదనపు నిబంధనలు మరియు షరతులను అంగీకరించకుంటే, ఉపలైసెన్సీకి ఆ అప్‌గ్రేడ్‌కు సంబంధించి లైసెన్స్ హక్కులు ఉండవు మరియు Adobe సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఉపలైసెన్సీకి లభించిన ఆ అదనపు నిబంధనలు మరియు షరతుల తేదీ నుండి 90వ రోజు ఉపలైసెన్సీ హక్కులు స్వయంచాలకంగా ఆపివేయబడతాయి.</p>  
<p>6. యాజమాన్య హక్కుల గమనికలు. Adobe సాఫ్ట్‌వేర్ లేదా వస్తువుల సేకరణలో కనిపించే Adobe (మరియు దాని లైసెన్సర్) యొక్క కాపీరైట్ చేయబడిన నోటీసులు, వ్యాపార చిహ్నాలు, వ్యాపారచిహ్నాలు, నోటీసులకు సంబంధించిన వ్యాపారచిహ్నాలు లేదా ఇతర యాజమాన్య హక్కుల నోటీసులను తొలగించే లేదా మార్చే ఏదైనా పద్దతిలో ఉపలైసెన్సీకి వారి పంపిణీదారులు అవసరం కావచ్చు లేదా కాకపోవచ్చు.</p>
<p>7. సాంకేతిక అవసరాలు. (i) http://www.adobe.com/mobile/licenseesలో పోస్ట్ చేసిన సాంకేతిక నిర్థారణలను చూస్తే, మరియు (ii) క్రింద నాలుగవ భాగం సెట్ చేసిన Adobe ద్వారా ధృవీకరించబడితే, ఉపలైసెన్సీ మరియు వారి పంపిణీదారులు పరికరాలపై Adobe సాఫ్ట్‌వేర్ మరియు/లేదా అప్‌గ్రేడ్‌ను మాత్రమే పంపిణీ చేస్తారు.</p>
<p>8. ధృవీకరణ మరియు నవీకరణ. ఉపలైసెన్సీ ధృవీకరించడానికి Adobe కోసం, Google ద్వారా కమ్యూనికేట్ చేయడానికి పరికరం ధృవీకరణ మినహాయింపును అనుసరించని Adobe సాఫ్ట్‌వేర్ మరియు/లేదా అప్‌గ్రేడ్‌ను ("ఉపలైసెన్సీ ఉత్పత్తి") కలిగి ఉన్న ప్రతి ఉపలైసెన్సీ ఉత్పత్తిని (మరియు ప్రతి సంస్కరణ) తప్పనిసరిగా సమర్పించాలి. ఉపలైసెన్సీ http://flashmobile.adobe.com/ వద్ద సెట్ చేసిన Adobe యొక్క ప్రస్తుత నిబంధనల వద్ద ధృవీకరణ ప్యాకేజీలను సేకరించడం ద్వారా ఉపలైసెన్సీచే జరిగిన ప్రతి సమర్పణకు చెల్లించాలి. ధృవీకరణకు పంపబడని ఉపలైసెన్సీ ఉత్పత్తి పంపిణీ చేయకూడదు. http://flashmobile.adobe.com/ వద్ద ("ధృవీకరణ") Adobe యొక్క వివరించిన ప్రస్తుత ప్రాసెస్‌కు సంబంధించి ధృవీకరణ పూర్తి చేయబడాలి.</p>
<p>9. ప్రొఫైల్‌లు మరియు పరికరం సెంట్రల్. ఉపలైసెన్సీ ధృవీకరణ ప్రాసెస్ భాగం లేదా కొంత ఇతర పద్ధతి యొక్క ఉపలైసెన్సీ ఉత్పత్తుల గురించి నిర్ణీత ప్రొఫైల్ సమాచారాన్ని ఎంటర్ చెయ్యడానికి ప్రాంప్ట్ చేయబడతారు మరియు ఉపలైసెన్సీ Adobeకు అటువంటి సమాచారాన్ని అందించాలి. Adobe (i) ఉపలైసెన్సీ ఉత్పత్తిని (ఆ ఉత్పత్తి ధృవీకరణకు సంబంధించినది అయితే) ధృవీకరించడానికి అవసరమైన సహేతుకమైన ప్రొఫైల్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు, మరియు (ii) https://devices.adobe.com/partnerportal/ వద్ద ఉన్న “Adobe పరికరం ఇంటెలిజెన్స్ సిస్టమ్”లోని అటువంటి ప్రొఫైల్ సమాచారాన్ని ప్రదర్శించవచ్చు మరియు ఉపలైసెన్సీ ఉత్పత్తులలో (ఉ.దా., నిర్ణీత ఫోన్‌లలో వీడియో చిత్రాలు ఎలా కనిపిస్తాయనేది) కంటెంట్ లేదా అనువర్తనాలు ఎలా ప్రదర్శించబడ్డాయో చూడడానికి డెవలపర్‌లు మరియు తుది వినియోగదారులను అనుమతించడానికి Adobe యొక్క అధికారం గల సాధనాలు మరియు సేవలను మెరుగుపరచడం ద్వారా అందుబాటులో ఉండవచ్చు.</p>  
<p>10. ఎగుమతి. ఉపలైసెన్సీ Adobe సాఫ్ట్‌వేర్‌తో కలిగి ఉండగల యునైటెడ్ స్టేట్స్ యొక్క కమాడిటీల ఎగుమతి మరియు తిరిగి-ఎగుమతి మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క సాంకేతిక డేటా యొక్క చట్టాలు మరియు రెగ్యులేషన్‌లను గ్రహించారు. ఉపలైసెన్సీ యునైటెడ్ స్టేట్స్ మరియు విదేశీ ప్రభుత్వాల తగిన క్లియరెన్స్‌లు లేకుండా Adobe సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి లేదా తిరిగి-ఎగుమతి చేయరని అంగీకరిస్తున్నారు.</p>
<p>11. నిబంధనల ద్వారా పాస్ అయ్యే సాంకేతికత.</p>  
<p>(ఎ) వర్తించదగిన పార్టీల నుండి లేదా వాటితో వర్తించదగిన అనుమతులు లేదా ఒప్పందాలను మినహాయించి, ఉపలైసెన్సీ Adobe సాఫ్ట్‌వేర్ కాకుండా ఏదైనా ఉత్పత్తి ద్వారా ఉపయోగించబడిన లేదా ప్రాప్తి చేయబడిన Adobe సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఏదైనా పిసి-కాని mp3 ఆడియో డేటా మాత్రమే లేదా mp3 ఎన్‌కోడర్ లేదా డీకోడర్ యొక్క ఎన్‌కోడింగ్ లేదా డీకోడింగ్ కోసం Adobe సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించరు లేదా దాని యొక్క ఉపయోగాన్ని అనుమతించరు. Adobe సాఫ్ట్‌వేర్ వీడియో, చిత్రం లేదా ఇతర డేటాను కలిగి ఉన్న swf లేదా flv ఫైల్‌లో ఉన్న MP3 డేటా యొక్క ఎన్‌కోడింగ్ లేదా డీకోడింగ్ కోసం ఉపయోగించబడవచ్చు. ఉపలైసెన్సీ ఈ విభాగంలోని నిషేధంలో వివరించిన PC-కాని పరికరాల కోసం Adobe సాఫ్ట్‌వేర్ యొక్క ఉపయోగానికి, మూడవపార్టీ మేథోసంపత్తి హక్కుల ఖాతాలోని ఏ రాయల్టీలను లేదా ఇతర ఖాతాలను చెల్లించని MP3 సాంకేతికత మరియు Adobe లేదా ఉపలైసెన్సీకి సంబంధించిన మేథోసంపత్తి హక్కులను ఉంచుకున్న మూడవపార్టీకి లైసెన్సింగ్ రాయల్టీలు లేదా ఇతర ఖాతాల యొక్క చెల్లింపు అవసరమని గుర్తించాలి. ఉపలైసెన్సీకి అటువంటి ఉపయోగం కోసం MP3 ఎన్‌కోడర్ లేదా డీకోడర్ అవసరమైతే, ఏదైనా వర్తించదగిన పేటెంట్ హక్కులతో కలిపి అవసరమైన మేథోసంపత్తి హక్కు లైసెన్స్‌ను పొందడానికి ఉపలైసెన్సీ బాధ్యత వహించాలి.</p>
<p>(బి) ఉపలైసెన్సీ (i) వీడియోను Flash వీడియో ఫైల్ ఆకృతిలో (.flv లేదా .f4v) డీకోడ్ చేయడానికి Adobe సాఫ్ట్‌వేర్‌ను అనుమతించడానికి అవసరమైన On2 సోర్స్ కోడ్ (సోర్స్ కోడ్ యొక్క భాగంలో అందించబడినది)ను, మరియు (ii) Adobe సాఫ్ట్‌వేర్‌కు బగ్ పరిష్కారాలు మరియు మెరుగుదలలను నిర్వహించడం యొక్క కారణాన్ని పరిమితం చేయడానికి Sorenson Spark సోర్స్ కోడ్ (సోర్స్ కోడ్ యొక్క భాగం క్రింద అందించబడింది)ను ఉపయోగించలేరు, కాపీ చేయలేరు, తిరిగి ఉత్పత్తి చేయలేరు మరియు సవరించలేరు. Adobe సాఫ్ట్‌వేర్‌తో అందించబడిన అన్ని కోడెక్‌లు Adobe సాఫ్ట్‌వేర్ యొక్క సమగ్ర భాగంగా ఉపయోగించబడుతుంది మరియు పంపిణీ చేయబడుతుంది మరియు ఇతర Google అనువర్తనాలతో కలిపి ఏదైనా వర్తించదగిన అనువర్తనం ద్వారా ప్రాప్తి చేయబడదు.</p>  
<p>(సి) సోర్స్ కోడ్ AAC Codec మరియు/లేదా HE-AAC Codec  (“AAC Codec ”)లతో అందించబడుతుంది. ఉపలైసెన్సీపై AAC Codec యొక్క ఉపయోగం AAC Codec ఉపయోగించబడే దానిలో తుది ఉత్పత్తుల కోసం లైసెన్సింగ్ ద్వారా అందించబడిన అవసరమైన పేటెంట్‌లను కవర్ చేసే నిర్థిష్ట పేటెంట్ లైసెన్స్‌ను పొందడానికి ఉపలైసెన్సీపై తనిఖీ చేయబడింది. ఉపలైసెన్సీ లేదా దాని ఉపలైసెన్సీలకు ఈ ఒప్పందం క్రింద AAC Codec కోసం Adobe పేటెంట్ లైసెన్స్‌ను అందించలేదని ఉపలైసెన్సీ గుర్తించి, అంగీకరించాలి.</p>
<p>(డి) దీనికి వినియోగదారు యొక్క వ్యక్తిగత వాణిజ్యేతర ఉపయోగానికి AVC పేటెంట్ పోర్ట్‌ఫోలియో క్రింద లైసెన్స్ చేయబడిన కోడ్‌ను సోర్స్ కోడ్ కలిగి ఉండాలి (i) వీడియోను AVC ప్రమాణం ("AVC వీడియో") సమ్మతితో వీడియోను ఎన్‌కోడ్ చేయడానికి మరియు/లేదా (ii) వ్యక్తిగత వాణిజ్యేతర కార్యాచరణలో ఉన్న వినియోగదారు ద్వారా మరియు/లేదా AVC వీడియోను అందించడానికి లైసెన్స్ చేయబడిన ప్రదాత వీడియో నుండి గ్రహించిన వీడియోను డీకోడ్ లేదా ఎన్‌కోడ్ చేయడానికి. ఏ లైసెన్స్ మంజూరు చేయబడలేదు లేదా ఏ ఇతర ఉపయోగానికి సూచించబడింది. అదనపు సమాచారం MPEG LA, L.L.C నుండి గ్రహించబడవచ్చు. http://www.mpegla.com  చూడండి</p>
<p>12. నవీకరణ. ఉపలైసెన్సీ Google సాఫ్ట్‌వేర్‌తో ("ఉపలైసెన్సీ ఉత్పత్తులు") కలిపి ఉంచిన విధంగా Adobe సాఫ్ట్‌వేర్‌ను చేర్చే అన్ని ఉపలైసెన్సీ ఉత్పత్తులలో Adobe సాఫ్ట్‌వేర్‌ను నవీకరించడానికి Google లేదా Adobe యొక్క ప్రభావాన్ని మోసం చేయలేరు.</p>  
<p>13. ఆట్రిబ్యూషన్ మరియు యాజమాన్య నోటీసులు. ఉపలైసెన్సీ పబ్లిక్‌గా అందుబాటులో ఉండే ఉపలైసెన్సీ ఉత్పత్తి నిర్థేశాలలో Adobe సాఫ్ట్‌వేర్‌ను జాబితా చేస్తుంది మరియు ఉపలైసెన్సీ ఉత్పత్తిలో ఉన్న ఇతర మూడవ పార్టీ ఉత్పత్తుల యొక్క బ్రాండింగ్‌తో ఏకరూపతలో ఉపలైసెన్సీ ఉత్పత్తి ప్యాకేజింగ్ లేదా వస్తువులను మార్కెట్ చేయడంపై నిర్ణీత Adobe సాఫ్ట్‌వేర్ బ్రాండింగ్‌ను (నిర్థిష్టంగా Adobe సాఫ్ట్‌వేర్ లోగో మినహాయించి) కలిగి ఉంటుంది.</p>
<p>14. పూచీ లేదు. ADOBE సాఫ్ట్‌వేర్ "అదే విధంగా" ఉపయోగించడానికి మరియు తిరిగి ఉత్పత్తి చేయడానికి ఉపలైసెన్సీకి అందుబాటులో ఉంటుంది మరియు ADOBE దాని ఉపయోగానికి లేదా పనితీరుకు ఏ విధమైన పూచీ ఇవ్వదు. ADOBE మరియు దాని పంపిణీదారులు ADOBE సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా గ్రహించిన పనితీరును లేదా ఫలితాలకు పూచీ ఇవ్వలేరు మరియు ఇవ్వకూడదు. వర్తించబడే చట్టం ద్వారా ఉపలైసెన్సీ యొక్క చట్టపరిధిలో ఉపలైసెన్సీకి మినహాయించని ఒకే విధమైన లేదా పరిమితం కాని ఏదైనా వారెంటీ, నియమం, ప్రాతినిధ్యం లేదా నిబంధన, ADOBE మరియు దాని పంపిణీదారులు ఎలాంటి వారెంటీలు, నియమాలు, ప్రాతినిధ్యాలు లేదా నిబంధనలు (శాసనం, సాధారణ చట్టం, అనుకూల, ఉపయోగం లేదా ఇతర) మూడవ పార్టీ హక్కులు, మార్కెట్‌లోకి తీసుకురావడం, ఇంటగ్రేషన్, సంతృప్తికరమైన నాణ్యత లేదా ఏదైనా నిర్దిష్ట ప్రయోజనానికి తగిన విధంగా ఉండటం యొక్క ఉల్లంఘనను పరిమితం చేయకుండా ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. ఉపలైసెన్సీ ADOBEకు సంబంధించి ఏ విధమైన ప్రత్యక్ష లేదా పరోక్ష పూచీని వెల్లడించరని ఉపలైసెన్సీ అంగీకరిస్తున్నారు.</p>  
<p>15. బాధ్యత యొక్క పరిమితులు. ఏవైనా నష్టాలకు, క్లెయిమ్‌లకు లేదా ఏవైనా ధరలు లేదా పరిణామపూర్వక, పరోక్ష లేదా సంభవ నష్టాలు లేదా ఏదైనా కోల్పోయిన లాభాలు లేదా తగ్గిపోయిన ఆదాలకు, మూడవ పార్టీ ద్వారా అటువంటి నష్టం, హాని, క్లెయిమ్‌లు లేదా ధరలు లేదా ఏదైనా క్లెయిమ్‌కు ADOBE ప్రతినిథులు సూచించినప్పటికీ ఎలాంటి సందర్భాల్లోనూ ADOBE లేదా దాని పంపిణీదారులు ఉపలైసెన్సీకి బాధ్యులు కారు. ఉపలైసెన్సీ యొక్క అధికార పరిధిలోని వర్తించదగిన చట్టం ద్వారా అనుమతించబడిన పరిమితికి వర్తించే రాబోయే పరిమితులు మరియు మినహాయింపులు. ADOBE దాని ఒప్పందానికి సంబంధించి పూర్తి బాధ్యత మరియు దాని పంపిణీదారులను వెయ్యి డాలర్‌లకు (US$1,000) పరిమితం చెయ్యాలి. ఈ ఒప్పందంలో ఉన్న ఏదీ Adobe యొక్క నిర్లక్ష్యం నుండి లేదా మోసం (వంచన) యొక్క తప్పు నుండి మరణం లేదా వ్యక్తిగత నష్టం జరిగిన కార్యాచరణలో ఉపలైసెన్సీకి Adobe బాధ్యతను పరిమితం చేస్తుంది. నిరాకరించడం, మినహాయించడం మరియు/లేదా ఏ ఇతర హామీల కోసం మరియు ఏ ఇతర కారణాల కోసం ఒప్పందంలో అందించిన విధంగా విధులు, పూచీలు, బాధ్యతలను పరిమితం చేయడం యొక్క కారణం కోసం Adobe దాని పంపిణీదారుల తరపున ప్రవర్తిస్తుంది.</p>
<p>16. కంటెంట్ రక్షణ నిబంధనలు</p>
<p>(ఎ) నిర్వచనాలు.</p>
<p>"నియమాలను వర్తించడం మరియు కఠినం చేయడం" అంటే http://www.adobe.com/mobile/licensees వద్ద స్థాపించిన Adobe సాఫ్ట్‌వేర్ లేదా విజయవంతమైన వెబ్ సైట్ కోసం నియమాలను పత్రం అమర్పు ముందు వర్తించడం మరియు కఠినతరం చేయడం.</p>
<p>"కంటెంట్ రక్షణ విధులు" అంటే నియమాల వర్తింపు మరియు కఠినతరంతో వర్తించారని నిర్థారించడానికి మరియు అటువంటి డిజిటల్ కంటెంట్ లేదా దాని లైసెన్స్ పొందిన పంపిణీదారుల యొక్క యజమానులచే అటువంటి చర్యలు అధికారం పొందనప్పుడు Adobe సాఫ్ట్‌వేర్ యొక్క వినియోగదారుల ద్వారా వినియోగం కోసం పంపిణీ చేసిన డిజిటల్ కంటెంట్‌కు సంబంధించి ప్లేబ్యాక్‌ను నిరోధించడానికి, కాపీ చేయడానికి, సవరణకు, తిరిగి పంపిణీ చేయడానికి లేదా ఇతర చర్యలకు రూపొందించబడిన Adobe సాఫ్ట్‌వేర్ యొక్క కారకాలు.</p>
<p>"కంటెంట్ రక్షణ కోడ్" అంటే నిర్ణీత కంటెంట్ రక్షణ ఫంక్షన్‌లను అనుమతించే Adobe సాఫ్ట్‌వేర్ యొక్క పేర్కొన్న నిర్ణీత సంస్కరణల కోడ్.</p>
<p>"కీ" అంటే డిజిటల్ కంటెంట్‌ను మార్చడంలో ఉపయోగించడానికి Adobe సాఫ్ట్‌వేర్‌లో ఉన్న రహస్య విలువ.</p>
<p>(బి) లైసెన్స్ నియమాలు. Adobe సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి లైసెన్స్‌లను అభ్యసించడానికి ఉపలైసెన్సీ యొక్క హక్కు క్రింది అదనపు నియమాలు మరియు బాధ్యతలకు సంబంధించినది. ఉపలైసెన్సీ Adobe సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఉపలైసెన్సీకి విధించిన అదే విధమైన దానికి ఈ నియమాలు మరియు బాధ్యతలకు ఉపలైసెన్సీ యొక్క వినియోగదారులు కట్టుబడి ఉంటారని; ఈ అదనపు నిబంధనలు మరియు బాధ్యతలతో కట్టుబడి ఉండడానికి ఉపలైసెన్సీ వినియోగదారులచే ఏదైనా వైఫల్యం ఉపలైసెన్సీ ద్వారా విషయం ఉల్లంఘన వలె భావించబడుతుందని నిర్థారించాలి.</p>
<p>బి.1. ఉపలైసెన్సీ మరియు వినియోగదారులు Adobe నిబంధనలలో పైన వివరించిన ధృవీకరణ ప్రాసెస్ సమయంలో ఉపలైసెన్సీ ద్వారా నిర్థారించిన విధంగా నిబంధనల కఠినత్వాన్ని మరియు వర్తింపును అనుసరించే Adobe సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే పంపిణీ చేయవచ్చు.</p>   
<p>బి.2. ఉపలైసెన్సీ (i) Adobe సాఫ్ట్‌వేర్ యొక్క వినియోగదారుల ద్వారా అధికారం గల వినియోగం కోసం డిజిటల్ కంటెట్‌ను ఎన్‌క్రిప్ట్ లేదా డీక్రిప్ట్ చేయడానికి ఉపయోగించే Adobe సాఫ్ట్‌వేర్ లేదా ఏదైనా Adobe సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన దాని యొక్క కంటెంట్ రక్షణ ఫంక్షన్‌లను మోసగించకూడదు, లేదా (ii) Adobe సాఫ్ట్‌వేర్ యొక్క వినియోగదారుల ద్వారా అధికారం కలిగిన వినియోగం కోసం డిజిటల్ కంటెంట్‌ను ఎన్‌క్రిప్ట్ లేదా డీక్రిప్ట్ చేయడానికి ఉపయోగించే Adobe సాఫ్ట్‌వేర్ లేదా Adobe సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన దాని యొక్క కంటెంట్ రక్షణ ఫంక్షన్‌లను మోసగించడానికి రూపొందించిన ఉత్పత్తులను అభివృద్ధి లేదా పంపిణీ చేయకూడదు.</p>
<p>(సి) కీలు ఇక్కడ Adobe యొక్క రహస్య సమాచారంగా పేర్కొనబడ్డాయి మరియు ఉపలైసెన్సీ కీలకు సంబంధించి Adobe యొక్క సోర్స్ కోడ్ నిర్వహించే విధానానికి (అభ్యర్థనపై Adobe ద్వారా అందించబడింది) కట్టుబడి ఉంటారు.</p>  
<p>(డి) ఉత్తర్వు ఉపశమనం. ఉపలైసెన్సీ ఈ ఒప్పందం ఉల్లంఘన Adobe సాఫ్ట్‌వేర్ యొక్క కంటెంట్ రక్షణ ఫంక్షన్‌కు రాజీ పడవచ్చు మరియు అటువంటి కంటెంట్ రక్షణ ఫంక్షన్‌లలో ఆధారపడే Adobe మరియు డిజిటల్ కంటెంట్ యజమానుల యొక్క ఆసక్తులకు గొప్ప మరియు కొనసాగించే హానికి కారణం కావచ్చు మరియు అటువంటి హాని కోసం పూర్తిగా పరిహారం చెల్లించడానికి ద్రవ్యనిధి నష్టాలు చాలకపోవచ్చని అంగీకరిస్తున్నారు. కాబట్టి, ద్రవ్యనిధి నష్టాలకు అదనంగా ఏదైనా అటువంటి ఉల్లంఘన ద్వారా కారణమైన హానిని నిరోధించడానికి లేదా పరిమితం చేయడానికి ఉత్తర్వు ఉపశమనాన్ని పొందడానికి Adobe హక్కు కలిగి ఉందని ఉపలైసెన్సీ అంగీకరించారు.</p>
<p>17. మూడవ-పార్టీ అనుభోక్తను ఉద్ధేశించబడింది. Adobe Systems Incorporated మరియు Adobe Software Ireland లిమిటెడ్‌లు Adobe నిబంధనలకు పరిమితంకాని వాటితో కలిసి Adobe సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఉపలైసెన్సీతో Google ఒప్పందం యొక్క మూడవ-పార్టీ అనుభోక్తలుగా ఉద్ధేశించబడ్డారు. Adobeకు ఉపలైసెన్సీ యొక్క గుర్తింపును Google బహిరంగపరిచే మరియు Adobe నిబంధనలను కలిగి ఉన్న Googleతో ఉపలైసెన్సీ ప్రవేశించిన లైసెన్స్ ఒప్పందాన్ని వ్రాయడంలో నిర్థారించే Googleతో దాని ఒప్పందంలో దేనినైనా వ్యతిరేకించడానికి ఉపలైసెన్సీ అంగీకరించారు. Adobe సాఫ్ట్‌వేర్‌ను తిరిగి ప్రచురించడానికి ఆ లైసెన్సీలు అనుమతించబడితే, ఆ ఒప్పందం Adobe నిబందనలను కలిగి ఉంటే, దాని ప్రతి లైసెన్సీలతో ఉపలైసెన్సీ తప్పనిసరిగా ఒప్పందం కలిగి ఉండాలి.</p>
<p>ఏప్రిల్ 12, 2010</p>
</body>
</html>