మీ మార్పులు మీరు మీ పరికరాన్ని పునఃప్రారంభించే తదుపరిసారి ప్రభావవంతం అవుతాయి. Chromiumలో క్రాష్ నివేదిక అందుబాటులో లేదు. మీ కంప్యూటర్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానందున Chromium వెబ్‌పేజీని ప్రదర్శించలేదు. Chromium సృష్టి Chromium ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మరియు ఇతర ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా సాధ్యమయ్యింది. Chromium మెను > సెట్టింగ్‌లు > (అధునాతనం) గోప్యతకి వెళ్లి, "పేజీ వనరులను ముందుగానే పొందండి" ఎంపిక నిలిపివేయండి. దీని వలన సమస్య పరిష్కారం కాకపోతే, మెరుగైన పనితీరు కోసం ఈ ఎంపికను మీరు మళ్లీ ప్రారంభించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. Chromium మెను > > > > LAN సెట్టింగ్‌లకు వెళ్లండి మరియు "మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి" తనిఖీ పెట్టె ఎంపికను తీసివేయండి. Chromium మెను > > > కు వెళ్లండి మరియు మీ కాన్ఫిగరేషన్ "ప్రాక్సీ వద్దు" లేదా "నేరుగా" వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. మీ మార్పులు మీరు Chromiumని మరుసటిసారి ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి. Chromium మెను > > కి వెళ్లండి, ఆపై "" ఎంపికను తీసివేయండి. దీని వల్ల సమస్య పరిష్కారం కాకుంటే, మెరుగైన పనితీరు కోసం మీరు ఈ ఎంపికను మళ్లీ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.           అనువర్తనాలు > సిస్టమ్ ప్రాధాన్యతలు > నెట్‌వర్క్ > అధునాతనం > ప్రాక్సీలకు వెళ్లండి మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి. మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి Chromiumను అనుమతించండి.